నేను లేని నా ప్రేమకథ
స్వరూపం
నేను లేని నా ప్రేమకథ | |
---|---|
దర్శకత్వం | సురేష్ ఉత్తరాది |
నిర్మాత | కళ్యాణ్ కందుకూరి ఏ. భాస్కరరావు నిమ్మకాయల దుర్గాప్రసాద్ రెడ్డి |
తారాగణం | నవీన్ చంద్ర,గాయత్రి సురేష్, రాజా రవీంద్ర,శివ ఆలపాటి |
ఛాయాగ్రహణం | ఎస్.కె.భూపతి |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | జువిన్ సింగ్ |
నిర్మాణ సంస్థలు | త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్ సరస్వతి క్రియేషన్స్ యస్.యస్.స్టూడియోస్ |
విడుదల తేదీ | 8 అక్టోబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నేను లేని నా ప్రేమకథ 2021లో విడుదలయిన తెలుగు సినిమా.[1] త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్, సరస్వతి క్రియేషన్స్, యస్.యస్.స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ్ కందుకూరి, ఏ. భాస్కరరావు నిర్మించిన ఈ సినిమాకు సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2021 అక్టోబరు 8న విడుదలయింది.[2][3]
నటీనటులు
[మార్చు]- నవీన్ చంద్ర
- గాయత్రి సురేష్
- క్రిష్ సిద్ధిపల్లి
- అదితి మ్యాకల్
- రాజా రవీంద్ర
- బందు దివిజ
- శివ ఆలపాటి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- సమర్పణ : ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి సమర్పణ : ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి
- బ్యానర్లు: త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్, సరస్వతి క్రియేషన్స్, యస్.యస్.స్టూడియోస్
- నిర్మాత: కళ్యాణ్ కందుకూరి, ఏ. భాస్కరరావు, నిమ్మకాయల దుర్గాప్రసాద్ రెడ్డి
- కొ-ప్రోడ్యూసర్స్ : గూడురు వెంకట్, గూడురు ప్రసాద్
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం:సురేష్ ఉత్తరాది
- సంగీతం: జువిన్ సింగ్
- సినిమాటోగ్రఫీ: ఎస్.కె.ఏ.భూపతి
- ఎడిటర్: ప్రవీణ్ పూడి
- పాటలు: గోసాల రాంబాబు
- మాటలు : సభీర్ షా
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (8 April 2021). "నేను లేని... నా ప్రేమకథ". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
- ↑ Andrajyothy (29 September 2021). "'నేను లేని నా ప్రేమకథ'కు రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
- ↑ NTV (29 September 2021). "'నేను లేని నా ప్రేమకథ' విడుదల తేదీ ఖరారు!". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.