నోముల అప్పారావు
స్వరూపం
![]() | ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2025 మే 18, 12:42 (UTC) (2 నెలల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
![]() | ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(ఏప్రిల్ 2025) |
ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
వికీపీడియా తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: ఈ వ్యక్తి యొక్క విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లభ్యమగుట లేదు. ఒక వారం రోజులలో మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి. ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నోముల అప్పారావు పేజీలో రాయండి. |
![]() | ఈ వ్యాస విషయం వికీపీడియా సాధారణ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా లేనట్లుగా తోస్తోంది. |
నోముల అప్పారావు స్వస్థలం కాకినాడ. గొప్ప విద్వాంసుడు, ఆధ్యాత్మికవేత్త. 1940 ప్రాంతంలో రెండేళ్లు నెల్లూరులో ఉండి టౌన్ హాల్లో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేసాడు. అప్పారావు ఉపన్యాసాల స్ఫూర్తితోనే తాను ఆధ్యాత్మికా మార్గం ఎంచుకొన్నట్లు నెల్లూరు ఆధ్యాత్మికవేత్త సూరం సుందరరామ యోగి చెప్పుకొన్నాడు. అప్పారావు తెలుగు, సంస్కృతంలో అనేక పుస్తకాలూ రాసాడు. అచ్చయిన పుస్త్తకాలు: 1.శ్రీరామ స్తవము, 2.దీన వాణి, 3.శ్రీమత్ సద్రూప వైభవము, 4.శ్రీ శివ మాతృకా స్తవః 5.శ్రీమత్ సదారాధనమ్ 6.లీలా లోకము,7.జీవిత నివేదసము, 8.సదానందము, 9.మానవుడా దానవుడా? మూలాలు: అప్పారావు ముద్రిత గ్రంథాలు.
వర్గాలు:
- Pages actively undergoing a major edit
- Dead-end pages from ఏప్రిల్ 2025
- All dead-end pages
- Articles covered by WikiProject Wikify from ఏప్రిల్ 2025
- All articles covered by WikiProject Wikify
- అనాథ పేజీలు
- అన్ని అనాథ పేజీలు
- Articles with topics of unclear notability
- All articles with topics of unclear notability
- తొలగించవలసిన బొమ్మలు
- తొలగించవలసిన వ్యాసములు