పక్షిరాజా స్టుడియోస్
(పక్షిరాజా స్టూడియోస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
రకం | Managing Agency, later Partnership Firm |
---|---|
పరిశ్రమ | చలనచిత్ర పరిశ్రమ |
స్థాపించబడింది | 1945 |
మూతబడిన | 1972 (de facto) |
ప్రధాన కార్యాలయం | Puliyakulam Road, కోయంబత్తూరు, తమిళనాడు, India |
ప్రధాన వ్యక్తులు | ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు, |
పక్షిరాజా స్టుడియోస్ ఒక సినీ నిర్మాణ సంస్థ. దీనిని ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు (1910-1976) కోయంబత్తూరులో 1945లో స్థాపించాడు. ఈ సంస్థ తెలుగు భాషతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, సింహళ భాషలలో సినిమాలు నిర్మించింది.
నిర్మించిన సినిమాలు[మార్చు]
- బీదలపాట్లు (1950)
- కాంచన (1952)
- ఒక తల్లి పిల్లలు (1953)
- అగ్గిరాముడు (1954)
- విమల (1960)
బయటి లింకులు[మార్చు]
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |