పగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పగ revenge[ paga ] paga. తెలుగు n. Enmity. విరోధము. An enemy, విరోధి. పగపట్టు or పగగొను paga-paṭṭu. v. n. To bear a grudge, to cherish enmity, విరోధపడు. పగచాటు paga-ṭsāṭu. n. Blaming, censure, దూషించుట. పగతుడు pagatuḍu. (పగ+అతడు.) n. An enemy, foe, శత్రువు. పగతురు or పగతులు enemies. M. v. ii. 80. పగతురాలు a woman who is an enemy. పగదారి paga-dāri. n. An enemy విరోధము వహించినవాడు. పగరు pagaru. (పగ+వారు.) n. Enemies, foes, శత్రువులు. పగలు pagalu. n. Enmities, శత్రుత్వములు, పగవాడు paga-vāḍu. n. A foe, an enemy. ఇది నా పగవారికైనా కారాదు I would not wish even my enemies to suffer this.

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పగ&oldid=3029207" నుండి వెలికితీశారు