పగడాల రామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పగడాల రామయ్య

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
ముందు పిడతల సాయికల్పనారెడ్డి
తరువాత అన్నా వెంకట రాంబాబు
నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

పగడాల రామయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (24 March 2019). "తీర్పు-మార్పు". Archived from the original on 25 June 2022. Retrieved 25 June 2022.
  2. Sakshi (2019). "గిద్దలూరు నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 25 June 2022. Retrieved 25 June 2022.