పచ్చని సంసారం (1961 సినిమా)
Jump to navigation
Jump to search
పచ్చని సంసారం (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.పుల్లయ్య |
---|---|
నిర్మాణం | పర్వతనేని నాగేశ్వరరావు |
తారాగణం | జెమినీ గణేశన్, అంజలీదేవి, బి.సరోజాదేవి నాగయ్య |
సంగీతం | ఆకుల అప్పలరాజు |
గీతరచన | కొసరాజు, శ్రీప్రేమచంద్, వేణుగోపాల్ |
కూర్పు | కందస్వామి |
నిర్మాణ సంస్థ | శ్రీ రామమోహన ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పచ్చని సంసారం 1961ఫిబ్రవరి 10,లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి పి.పుల్లయ్య దర్శకత్వం వహించారు.[1] జెమిని గణేశన్, అంజలీదేవి, బి సరోజాదేవి, నాగయ్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఆకుల అప్పలరాజు అందించారు.
పాటలు
[మార్చు]- ఆశలు మురిపించు ఈయనెవ్వరే నన్ను ఏకాంతమున - సునంద - రచన: వేణుగోపాల్
- జానీ నీవ్ రా రావా రావా టైమ్ లేటయ్యిందే - పిఠాపురం, ఎస్. జానకి - రచన: కొసరాజు
- తల్లిని మించిన చల్లని దేవత ఇలలో వేరే కలదా - ఘంటసాల - రచన: శ్రీరాంచంద్
- తలచుకుంటే ఆహా చిలికె నాలో ముదమే - రవికుమార్, సునంద - రచన: వేణుగోపాల్
- నను చేరవోయి రాజా మధుమాసమోయి రాజా - ఎస్. జానకి - రచన: వేణుగోపాల్
- పాడేను ఆనాడే వనమయూరినై ఆడేను మనసారా - సునంద - రచన: శ్రీరాంచంద్
- మదిని ఉదయించు ఆశలు కలలో నిజమో కననే - ఎస్. జానకి - రచన: వేణుగోపాల్
- మోహనా నీ మాయలు మనసున - ఎస్.జానకి,సునంద, రవికుమార్ - రచన: వేణుగోపాల్
- మైనర్ లైఫ్ అబ్బ జాలిమాట మనీపర్స్ రెండు ఖాళి - రవికుమార్ - రచన: కొసరాజు
- సఖుడా ఇకనైన తెలుపుమా ఏకాంత వేళలోన - ఎస్.జానకి - రచన: వేణుగోపాల్