పచ్చా మధు
స్వరూపం
పచ్చా మధు | |
---|---|
మరణం | 2016 డిసెంబరు 08 |
వృత్తి | ఛాయాగ్రాహకుడు |
పచ్చా మధు ఒక ప్రముఖ ఛాయాగ్రాహకుడు. చాలా ఏళ్ళుగా పలు టి.వి కార్యక్రమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (డి. ఓ. పి) గా పనిచేశాడు.[1] ముఖ్యంగా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ లాంటి ప్రజాదరణ పొందిన అనేక కార్యక్రమాలకు డి.ఓ.పిగా పనిచేశాడు.[2] ఎ ఫిల్మ్ బై అరవింద్ అనే ఒక థ్రిల్లర్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కూడా నటించాడు.
టివి కార్యక్రమాలు
[మార్చు]ఈటివి, మాటీవీ, జెమిని టి.వి లాంటి ప్రముఖ ఛానళ్ళలో ప్రజాదరణ పొందిన కార్యక్రమాలకు కెమెరామెన్ గా పనిచేశాడు.[3]
- జబర్దస్త్
- జీన్స్
- క్యాష్
- మేము సైతం
- రచ్చబండ
- బూం బూం
- లక్ష్మీ టాక్ షో
- ఆలీతో జాలీగా
- ఆలీ 369
- మా మహాలక్ష్మి
మరణం
[మార్చు]తీవ్ర అనారోగ్యంతో 2016 డిసెంబరు 8 న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "కన్నీరు మున్నీరైన యాంకర్ అనసూయ!". tupaki.com. Retrieved 17 October 2017.
- ↑ "కెమరామెన్ పచ్చా మధు మృతి..." mediawatchlive.com. Retrieved 17 October 2017.[permanent dead link]
- ↑ "కెమెరామెన్ పచ్చా మధుకు సీనీ, టీవీ నటుల నివాళి". navatelangana.com. నవ తెలంగాణా. Retrieved 17 October 2017.