పడమటిపాలెం (నగరం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పడమటిపాలెం గుంటూరు జిల్లా నగరం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 268., ఎస్.టి.డి.కోడ్ = 08648.

పడమటిపాలెం (నగరం)
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నగరం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522258
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

పశువైద్యశాల:- ఈ వైద్యశాల భవనం నిర్మించి 60 సంవత్సరాలు పైగా అయి, భవనం శిధిలావస్థలో ఉన్నందువలన 16 లక్షల రూపాయల వ్యయంతో ఒక నూతన భవనం నిర్మించినారు. ఈ నూతన భవనం 2015,డిసెంబరు-6వ తేదీనాడు ప్రారంభించెదరు. [1]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం పూడివాడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వీరమ్మ తల్లి ఆలయం.