పదహారేళ్ళ అమ్మాయి
స్వరూపం
పదహారేళ్ళ అమ్మాయి (1986 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కృష్ణ మోహన్ రెడ్డి |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, చిత్ర , ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం |
సంగీతం | శివాజీరాజా |
నిర్మాణ సంస్థ | శ్రీ శైలజ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పదహారేళ్ళ అమ్మాయి 1986 లో వచ్చిన హాస్య చిత్రం. దీనిని శ్రీ శైలజా ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆర్డీ రెడ్డి నిర్మించాడు. పిఎస్ కృష్ణ మోహన రెడ్డి దర్శకత్వం వహించాడు. శివాజీ రాజా సంగీతం అందించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, సుధ నటించారు.[1][2][3]
తారాగణం
[మార్చు]- రాజేంద్ర ప్రసాద్
- సుధ
- సుత్తి వీరభద్రరావు
- నూతన్ ప్రసాద్
- దాసరి నారాయణరావు
- బాలసుబ్రహ్మణ్యం
- రావికొండలరావు
- కాకర్ల
- రాధకుమారీ
- జయలలిత
- మమత
- చందన
- జయమాలిని
- బేబీ సీత.
పాటల జాబితా
[మార్చు]- మనసుకిది శాపం , రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.పి.సుశీల
- ఓ పదహారేళ్ళ అమ్మాయీ , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- నాప్రేమ పందింది నీ పెదవిలోన , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.కె జె జేసుదాస్, వాణి జయరాం
- రా రా రా సంకెళ్లు తెంచుకొని రా రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వాణి జయరాం.
సాంకేతిక సిబ్బంది
[మార్చు]దర్శకుడు: పి.ఎస్. కృష్ణమోహనరెడ్డి
నిర్మాత: ఆర్.డి.రెడ్డి
నిర్మాణ సంస్థ: శ్రీ శైలజా పిక్చర్స్
సంగీతం: శివాజీ రాజా
గాయనీ గాయకులు: చిత్ర, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]- ↑ "Padaharella Ammayi (Rajendra Prasad Filmography)". Telugu Info.
- ↑ "Padaharella Ammayi (Mp3 Songs)". Telugu Movies Mp3 Songs.
- ↑ "Padaharella Ammayi (Rajendra Prasad Profile)". Actors Profife.