పద్మ కుమత
స్వరూపం
పద్మ కుమత | |
---|---|
జననం | |
మరణం | 6 మార్చి 2017 (aged 58) [1][2][3] బెంగళూరు, భారతదేశం |
వృత్తి | సినిమా నటి |
పిల్లలు | 3 |
పద్మ కుమత కన్నడ సినిమా నటి. చోమన దుడి (1975), బయలు దారీ (1976), ఫలితంషా (1976), అవస్థే (1987), అరివు (2017) వంటి సినిమాలలో నటించింది.[4]
సినిమారంగం
[మార్చు]పద్మ కుమత ముప్పైకి పైగా సినిమాల్లో నటించింది.[5] మంతనా సీరియల్ తో సహా కన్నడంలో అనేక సీరియల్స్ లో నటించింది.
సినిమాలు
[మార్చు]- చోమన దుడి (1975)
- శివ మెచ్చిడా కన్నప్ప (1988)
- శ్రీ వెంకటేశ్వర మహిమే (1988)
- దేవత మనుష్య (1988)
- సింధూర తిలక (1992)
- బేవు బెల్లా (1993)
- నాన్ హెండి చెన్నగిడాలే (2000)
అవార్డులు
[మార్చు]సంవత్సరం | అవార్డు | సినిమా | పాత్ర | విభాగం | ఫలితం |
---|---|---|---|---|---|
1975-76 | కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు | చోమన దుడి | నటి | ఉత్తమ సహాయ నటి | గెలుపు |
మరణం
[మార్చు]పద్మ 2017, మార్చి 6న గుండెపోటుతో మరణించింది.[6][7][8][9][10][11][12]
మూలాలు
[మార్చు]- ↑ "Sandalwood pays tribute to Padma Kumta". books.google.co.in. Archived from the original on 2017-03-11.
- ↑ "Sandalwood pays tribute to Padma Kumta". timesofindia.indiatimes.com. Archived from the original on 2017-03-11.
- ↑ "Actress Padma Kumta dies while shooting for TV serial". newsable.asianetnews.com. Archived from the original on 2018-05-01.
- ↑ Banerjee, Shampa; Srivastava, Anil (1988). One Hundred Indian Feature Films: An Annotated Filmography. ISBN 9780824094836. Archived from the original on 2018-05-01.
- ↑ "Padma Kumta Filmography". Chiloka.com. Archived from the original on 1 May 2018.
- ↑ "Actress Padma Kumta dies while shooting for TV serial". newsable.asianetnews.com. Archived from the original on 2018-05-01.
- ↑ "Second death in year mars Mahanadi Kannada serial". m.dailyhunt.in. Archived from the original on 2018-05-01.
- ↑ "Actress Padma Kumta dies of massive heart attack". newsnirantara.in. Archived from the original on 2018-06-09.
- ↑ "ಶೂಟಿಂಗ್ ವೇಳೆ ಹೃದಯಾಘಾತ: ರಾಷ್ಟ್ರ ಪ್ರಶಸ್ತಿ ವಿಜೇತ ನಟಿ ಪದ್ಮಾ ಕುಮುಟ ವಿಧಿವಶ". kannadaprabha.com.[permanent dead link]
- ↑ "Padma Kumta dies during shoot". kannadaprabha.com.[permanent dead link]
- ↑ "ಹಿರಿಯ ನಟಿ ಪದ್ಮಾ ಕುಮುಟಾ ನಿಧನ". karavalikarnataka.com. Archived from the original on 2018-05-01.
- ↑ "ಹಿರಿಯ ನಟಿ ಪದ್ಮಾ ಕುಮಟಾ ಇನ್ನು ನೆನಪು ಮಾತ್ರ". publictv.in. Archived from the original on 2018-05-01.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పద్మ కుమత పేజీ