పన్న జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పన్న జాతీయ ఉద్యానవనం
Panna Biosphere reserve
IUCN category II (national park)
Peaceful time away from the wild hustle. 01.jpg
Bengal tigers at Panna National Park
ప్రదేశంపన్న జిల్లా & చట్టర్పూర్ జిల్లా, మధ్యప్రదేశ్, భారతదేశం
సమీప నగరంపన్న, కాజురహ
విస్తీర్ణం542.67 km2 (209.53 sq mi)
స్థాపితం1981
పాలకమండలిభారత ప్రభుత్వం, కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ, ప్రాజెక్ట్ టైగర్, మధ్యప్రదేశ్

పన్న జాతీయ ఉద్యానవనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చట్టారపూర్ జిల్లాలోని పన్న ప్రాంతంలో ఉంది.

చరిత్ర[మార్చు]

ఈ ఉద్యనవనాన్ని 1981 లో స్థాపించారు. ఇది 542 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దీనిని 1993 లో పులులు సంరక్షణ కేంద్రంగా ఏర్పడింది.