పప్పా ఉమానాథ్
స్వరూపం
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పప్పా ఉమానాథ్ | |
---|---|
దస్త్రం:Pappa Umanath.jpg | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ధనలక్ష్మి 1931 ఆగస్టు 5 కోవిల్ పతు, తంజావూరు జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
మరణం | 2010 డిసెంబరు 17 తిరుచిరాపల్లి, తమిళనాడు, భారతదేశం | (వయసు 79)
రాజకీయ పార్టీ | భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) |
జీవిత భాగస్వామి | ఆర్.ఉమానాథ్ |
సంతానం | యు. వాసుకి యు.నేతావతి & యు.నిర్మలా రాణి |
పప్పా ఉమానాథ్ (ఆగష్టు 5, 1931 - డిసెంబరు 17, 2010) దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకురాలు, 1973 లో ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ సహ వ్యవస్థాపకురాలు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సభ్యురాలిగా ఉన్న ఆమె 1989లో తిరువెరుంబూరు నియోజకవర్గం నుంచి తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యారు.