పమేలా లావిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పమేలా లావిన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పమేలా వైవోన్నే లవిన్
పుట్టిన తేదీ (1969-03-12) 1969 మార్చి 12 (వయసు 55)
బార్బొడాస్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 52)2005 మార్చి 22 - న్యూజిలాండ్ తో
చివరి వన్‌డే2010 ఏప్రిల్ 20 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 17)2009 జూన్ 11 - దక్షిణ ఆఫ్రికా తో
చివరి T20I2010 మే 14 - న్యూజిలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004–2013బార్బొడాస్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20 మలిఎ WT20
మ్యాచ్‌లు 24 15 52 28
చేసిన పరుగులు 548 202 1,428 385
బ్యాటింగు సగటు 27.40 15.53 35.70 16.04
100లు/50లు 0/3 0/1 2/10 0/2
అత్యుత్తమ స్కోరు 66* 61 109 64*
వేసిన బంతులు 836 190 1,185 419
వికెట్లు 19 7 36 18
బౌలింగు సగటు 28.21 29.85 20.55 19.72
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/17 4/21 4/17 4/21
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 2/– 9/– 3/–
మూలం: CricketArchive, 1 June 2021

పమేలా వైవోన్నే లవిన్ (జననం 1969 మార్చి 12) ఒక ఆల్-రౌండర్‌గా ఆడిన బార్బాడియన్ మాజీ క్రికెటర్.[1]

జననం[మార్చు]

పమేలా లావిన్ 1969, మార్చి 12న బార్బడోస్ లో జన్మించింది.[1]

క్రికెట్ రంగం[మార్చు]

పమేలా లావిన్ కుడిచేతి వాటం బ్యాటింగ్, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలింగ్. ఆమె 2005, 2010 మధ్య వెస్టిండీస్ తరపున 24 వన్డే ఇంటర్నేషనల్స్, 15 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో కనిపించింది. ఆమె బార్బడోస్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Player Profile: Pamela Lavine". ESPNcricinfo. Retrieved 1 June 2021.
  2. "Player Profile: Pamela Lavine". CricketArchive. Retrieved 1 June 2021.

బాహ్య లింకులు[మార్చు]