పరవస్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరవస్తు తెలుగువారిలో కొందరి ఇంటి పేరు. వీరు మద్రాసులోని పరవస్తు మఠానికి చెందిన వారు. అక్క డ నుంచి ఆంధ్ర దేశం వలస వచ్చి స్థిర పడ్డారు. దానితో వీరి ఇంటి పేరు పరవస్తు గా స్థిర పడింది. పరవస్తు అంటే ఇహపరము కానిది, భగవంతునికి సంబంధించినది అనే అర్థాలున్నాయి. తోలుత వీరంతా వైష్ణవ ప్రచారాన్ని విశేషంగా నిర్వహించారు. చాత్తాద శ్రీవైష్ణవ శాఖకు చేందిన వారు. గార్గేయ గోత్రం, ఆపస్థంబ సూత్రం, యుజుర్వేద శాఖాద్యాయులు.


ప్రముఖ వ్యక్తులు[మార్చు]

సంస్థలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పరవస్తు&oldid=2950685" నుండి వెలికితీశారు