Jump to content

పరశురాముడు (సినిమా)

వికీపీడియా నుండి
పరశురాముడు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం కృష్ణ,
కీర్తి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ విజయరామ పిక్చర్స్
భాష తెలుగు

పరశు రాముడు అక్టోబర్ 22, 1986న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయరామ పిక్చర్స్ పతాకం కింద ఎస్.మోషే నిర్మించిన ఈసినిమాకు విజయ నిర్మల దర్శకత్వం వహించింది. కృష్ణ ఘట్టమనేని, కీర్తి ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా నటించగా, చక్రవర్తి సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు పాటలను సిరివెన్నెల సీతారామమూర్తి అందిచాడు.[1]

తారాగణం

[మార్చు]
  • కృష్ణ,
  • కీర్తి,
  • గుమ్మడి,
  • జె.వి. సోమయాజులు,
  • దాలయ్య,
  • నగేష్,
  • ప్రభాకర రెడ్డి,
  • వీరభద్రరావు,
  • బెనర్జీ,
  • కెప్టెన్ రాజు,
  • కోట శ్రీనివాసరావు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సమర్పణ: అట్లూరి తులసీదాస్
  • గానం: పి. సుశీల, రాజ్ సీతారాం, లలిత సాగరి;
  • సంగీతం : చక్రవర్తి
  • సంగీతం లేబుల్: లహరి
  • మాటలు: సత్యానంద్;
  • పాటలు: సీతారామశాస్త్రి;
  • ఛాయాగ్రహణం: పుష్పాలగోపీకృష్ణ ,
  • నిర్మాత: యన్. మోషీ,
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయనిర్మల.

పాటలు

[మార్చు]
  1. గుండె కొనలో (గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి; గాయని(లు): పి. సుశీల & రాజ్ సీతారాం; నిడివి: 04:28)
  2. మదిలో వలపేదో (గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి; గాయని(లు): పి. సుశీల & రాజ్ సీతారాం; నిడివి: 04:27)
  3. కన్నీటి ముత్యాలు (డ్యూయెట్) (గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి; గాయకుడు(లు): పి. సుశీల & రాజ్ సీతారాం; నిడివి: 03:59)
  4. కన్నీటి ముత్యాలు (ఫిమేల్ సోలో) (గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి; గాయకుడు(లు): లలిత సాగర్; నిడివి: 00:57)

మొత్తం నిడివి: 21:57 నిమిషాలు

మూలాలు

[మార్చు]
  1. "Parasu Ramudu (1986)". Indiancine.ma. Retrieved 2022-11-13.