పరాశక్తి (1987 సినిమా)
స్వరూపం
| పరాశక్తి (1987 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
|---|---|
| తారాగణం | కపిల్ దేవ్ , మాధవి , పవిత్ర |
| సంగీతం | రాజ్ - కోటి |
| నిర్మాణ సంస్థ | శ్రీ వాణీ క్రియెషన్స్ |
| భాష | తెలుగు |
పరాశక్తి 1987 ఆగస్టు 21న విడుదలైన తెలుగు సినిమా. శ్రీవాణి క్రియేషన్స్ పతాకం కింద ఎన్.ఆర్.రాజు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. కపిల్ దేవ్, మాధవి, పవిత్రలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు.[1]
తారాగణం
[మార్చు]- కపిల్ దేవ్
- మాధవి
- పవిత్ర
సాంకేతిక వర్గం:
[మార్చు]- దర్శకుడు: పి.చంద్రశేఖరరెడ్డి
- సంగీతం: రాజ్ కోటి
- నిర్మాత: ఎన్.ఆర్.రాజు
- నిర్మాణ సంస్థ: శ్రీవాణి క్రియేషన్స్
- విడుదల: 21:08:1987.
మూలాలు
[మార్చు]- ↑ "Parasakthi (1987)". Indiancine.ma. Retrieved 2025-06-10.