పరోన్యాన్ హాస్య సంగీత థియేటరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హకోబ్ పరోన్యాన్ హాస్య సంగీత థియేటరు
Yerevan State Playhouse.jpg
పరోన్యాన్ హాస్య సంగీత థియేటరు
చిరునామావాజ్గెన్ సర్గస్యాన్ వీధి
యెరెవాన్
 Armenia
యజమానిఆర్మేనియా ప్రభిత్వం
రకంసంగీత, నాటక, హాస్య
ప్రారంభం1941
Website
Official website

అధికారికంగా హకోబ్ పరోన్యాన్ రాష్ట్ర సంగీత హాస్య థియేటరు, యెరెవాన్ రాజధాని ఆర్మేనియా లోని ప్రముఖ థియేటర్లులో ఒకటి, దీనిని 1941వ సంవత్సరంలో ప్రారంభించారు.[1] ఇది కెంట్రాన్ జిల్లాలో రిపబ్లిక్ స్క్వేర్ సమీపంలోని వజ్గెన్ సర్గస్యాన్ వీధిపై ఉన్న. దీనిని పశ్చిమ ఆర్మేనియాలోని ప్రఖ్యాత సెటైరిస్త్ హగోప్ బరొనియన్ (తూర్పు ఆర్మేనియాలో హకోబ్ పరోన్యన్ గా ఉచ్చారిస్తారు).

చరిత్ర[మార్చు]

థియేటరు ప్రవేశ గోడపై కర్ప్ ఖచావంక్యన్ కు అంకితం చేసిన ఫలకం

ఈ థియేటరును 1942 జూన్ 22లో ప్రారంభించారు. ఇక్కడి మొదటి కళాత్మక దర్శకుడు షారా తల్యాన్. అనేక ప్రసిద్ధ వ్యక్తులు ఈ థియేటరులో పనిచేశారు, వారిలో అర్తెమీ అయ్వజ్యన్, వర్ధన్ అజేమియన్, మైకేల్ అరుత్చియన్, కర్ప్ ఖచ్వంక్యన్, స్వెత్లానా గ్రిగోర్యన్, ఆర్మెన్ ఎల్బక్యన్, యెర్వాండ్ గజంచ్యాన్ కూడా ఉన్నరు.

 ఈ సంగీత హాస్య థియేటరు ఆర్మేనియా, జార్జియా, ఇరాన్, ఇంగ్లాండ్, సమ్యుక్త రాష్ట్రాలలో జరిగిన అంతర్జాతీయ థియేటరు పండుగలలో పాల్గొన్నారు.

ఫిబ్రవరి 2009, ఉత్తమ ఆర్మేనియన్ ప్రదర్శన అవార్డు '''అర్తవాడ్''' ను 2009 పండగలో యెరెవాండ్ గజంచ్యాన్ కు ఇవ్వబడింది, అతను ఈ థియేటరుకు కళాత్మక డైరెక్టర్ 1993 నుండి పనిచేస్తున్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

భవన ప్రవేశద్వారం

సూచనలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]