Jump to content

పర్గత్ సింగ్

వికీపీడియా నుండి
పర్గత్ సింగ్
వ్యక్తిగత సమాచారం
జననం (1965-03-05) 1965 మార్చి 5 (వయసు 59)
మితాపూర్, జలంధర్
పంజాబ్, భారతదేశం
ఎత్తు180 cమీ. (5 అ. 11 అం.)

పర్గత్ సింగ్ (జననం 5 మార్చి 1965) భారతదేశపు హాకీ ఆటగాడు, శిరోమణి అకాలిదళ్ పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. 1992 బార్సీలోనా ఒలంపిక్, 1996 అట్లాంట ఒలంపిక్ పోటీలలో పాల్గొన్న భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం (కెప్టన్ గా) వహించాడు. రాజకీయాల్లోకి రాకముందు పంజాబ్ పోలీసులతో పనిచేశాడు.

ఛాంపియన్ ట్రోఫి

[మార్చు]

ఇండియా * జర్మనీ (1985, పెర్త్):

[మార్చు]

స్కోరు బోర్డు 1-5 ఉన్న సమయంలో పర్గత్ సింగ్ ముందుకొచ్చి 6 నిమిషాల్లో 4 గోల్స్ చేశాడు. ఈ మ్యాచ్ డ్రా అయినాకాని, పర్గత్ సింగ్ ప్రతి భారతీయుడి హృదయంలో నాయకుడిగా మిగిలిపోయాడు.[1]

ఇండియా * హాలండ్ (1986, కరాచీ)

[మార్చు]

1985 సంవత్సరంలో జర్మనీ వ్యతిరేకంగా అద్భుత ఆటను ప్రదర్శించిన పర్గత్ సింగ్ హాలండ్ తో జరిగిన పోటీలో కూడా బాధ్యతాయుతంగా ఆడి, ఇండియాకు 3-2 విజయంను అందించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎస్ఎడి అభ్యర్థిగా జలంధర్ కంటోన్మెంట్ శాసనసభ స్థానంనుండి నామినేట్ చేయబడి, గెలుపోందారు.[2]

గౌరవాలు

[మార్చు]

జలంధర్ లోని సుర్జిత్ సింగ్ మెమోరియల్ హాకీ టోర్నమెంట్ సొసైటీ వైస్-ప్రెసిడెంట్ నియమించబడ్డారు.[3]

బహుమతులు

[మార్చు]
పద్మశ్రీపురస్కారం
క్రమసంఖ్య బహుమతులు సంవత్సరం
1 పద్మశ్రీ[4] 1998
2 అర్జున అవార్డు 1989

మూలాలు

[మార్చు]
  1. "Pargat Singh – ESPNSTAR.com".
  2. "Pargat Singh". timesofindia.indiatimes.com. Archived from the original on 2011-03-01. Retrieved 2016-07-21.
  3. "Sports Personalities". Archived from the original on 2014-10-23. Retrieved 2016-07-21.
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.