పర్వతనేని
స్వరూపం
పర్వతనేని తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- పర్వతనేని ఉపేంద్ర, ప్రజా సేవకులు.
- పర్వతనేని గంగాధరరావు, విజ్ఞానవేత్త.
- పర్వతనేని మల్లిఖార్జునరావు, సుప్రసిద్ధ సినిమా నిర్మాత.
- పర్వతనేని బ్రహ్మయ్య, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్.
- పర్వతనేని సాంబశివరావు - సినిమా దర్శకుడు