Jump to content

పర్వేజ్ ముషార్రఫ్

వికీపీడియా నుండి
పర్వేజ్ ముషారఫ్
پرویز مشرف  (Urdu)
పాకిస్తాన్ పదవ అధ్యక్షుడు
In office
జూన్ 20, 2001  ఆగస్ట్ 18, 2008
ప్రధాన మంత్రిజాఫరుల్లా ఖాన్ జమాలి
చౌదరి షుజాత్ హుస్సేన్ (ఆపద్ధర్మ ప్రభుత్వం)
షౌకత్ అజీజ్
మియాన్ సూమ్రో (ఆపద్ధర్మ ప్రభుత్వం)
యూసఫ్ రజా గిల్లానీ
అంతకు ముందు వారుముహమ్మద్ రఫీక్ తరార్
తరువాత వారుమియాన్ సూమ్రో (వ్యవహార)
చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫ్ పాకిస్తాన్
In office
అక్టోబర్12, 1999  నవంబర్ 21, 2002
అధ్యక్షుడుముహమ్మద్ రఫీక్ తరార్
అంతకు ముందు వారునవాజ్ షరీఫ్ (ప్రధాన మంత్రి)
తరువాత వారుజాఫరుల్లా ఖాన్ జమాలి (ప్రధాన మంత్రి)
పాకిస్తాన్ రక్షణ మంత్రి
In office
అక్టోబర్ 12, 1999  అక్టోబర్ 23, 2002
అంతకు ముందు వారునవాజ్ షరీఫ్
తరువాత వారురావ్ సికందర్ ఇక్బాల్
జాయింట్ ఛీఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్
In office
అక్టోబర్ 8, 1998  అక్టోబర్ 7, 2001
అంతకు ముందు వారుజహంగీర్ కారామత్
తరువాత వారుఅజీజ్ ఖాన్
7వ ముఖ్య సైన్యాధికారి
In office
అక్టోబర్ 6, 1998  నవంబర్ 28, 2007
అంతకు ముందు వారుజహంగీర్ కారామత్
తరువాత వారుఅష్ఫక్ పర్వేజ్ కయాని
వ్యక్తిగత వివరాలు
జననం
సయ్యద్ పర్వేజ్ ముషారఫ్

(1943-08-11) 1943 ఆగస్టు 11 (వయసు: 82)
ఢిల్లీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం భారతదేశం)
మరణం2023 ఫిబ్రవరి 5(2023-02-05) (వయసు: 79)
దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
జాతీయతపాకిస్తానీ
రాజకీయ పార్టీఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్
ఇతర రాజకీయ
పదవులు
పాకిస్తానీ ముస్లిం లీగ్ (Q)
జీవిత భాగస్వామిసెబా ముషారఫ్ (m. 1968)
సంతానం2
బంధువులుఖేష్గీ
నివాసంస్వీయ బహిష్కారం
కళాశాలఫోర్మన్ క్రిస్టియన్ కళాశాల
పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ
కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్
నేషనల్ డిఫెంస్ యూనివర్సిటీ పాకిస్థాన్
రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్
పురస్కారాలు నిషాన్ ఎ ఇంతియాజ్
తంగ-ఎ-బసాలత్
ఇంతియాజీ సనద్
ఆర్డర్ ఆఫ్ అల్-సౌద్
ఆర్డర్ ఆఫ్ జాయెద్
Military service
Allegiance పాకిస్తాన్
Branch/service Pakistan Army
Years of service1961–2007
Rank General
Unitఆర్టిల్లరీ రెజిమెంట్
CommandsI Corps
స్పెషల్ సర్వీసెస్ గ్రూప్
మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్
40వ ఆర్మీ విభాగం, ఒకారా
Battles/warsభారత పాక్ యుద్ధం 1965
భారత పాక్ యుద్ధం 1971
సియాచెన్ ఘర్షణ
కార్గిల్ యుద్ధం
ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధం
1999 Pakistani coup d'état
2001–2002 India-Pakistan standoff
Insurgency in Khyber Pakhtunkhwa

పర్వేజ్ ముషార్రఫ్ (1943 ఆగస్టు 11 - 2023 ఫిబ్రవరి 05)[1] పాకిస్తాన్ కి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ సైనికాధికారి. 1999లో ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టి పాకిస్తాన్ కి పదవ అధ్యక్షుడు అయ్యాడు. 2001 నుంచి 2008 దాకా పాకిస్తాన్ అధ్యక్షుడిగా వ్యవహరించి తర్వాత అభిశంసన తీర్మానం ఎదుర్కొనబోయే ముందు రాజీనామా చేశాడు.[2][3][4][5]

బ్రిటిష్ ఇండియాలో భాగమైన ఢిల్లీలో జన్మించిన ముషారఫ్ కరాచీ, ఇస్తాంబుల్ లో పెరిగాడు. లాహోర్ లోని ఫార్మన్ క్రిస్టియన్ కళాశాలలో గణితశాస్త్రం చదివాడు. తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ లో చదివాడు. 1961 లో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో ప్రవేశించాడు. 1964లో పాకిస్తాన్ సైన్యంలో భాగస్వామి అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధం లో క్రియాశీలక పాత్ర పోషించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (5 February 2023). "పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ కన్నుమూత". the original నుండి 5 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 February 2023.
  2. Rashid, Ahmed (2012). Pakistan in the Brink. Allen Lane. pp. 6, 21, 31, 35–38, 42, 52, 147, 165, 172, 185, 199, 205. ISBN 9781846145858.
  3. "Syed Pervez Musharraf kon hain ? | Daily Jang". jang.com.pk. ఒరిజినల్ నుండి 26 August 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2019.
  4. Dummett, Mark (18 August 2008). "Pakistan's Musharraf steps down". Work and report completed by BBC correspondent for Pakistan Mark Dummett. BBC Pakistan, 2008. BBC Pakistan. ఒరిజినల్ నుండి 29 September 2009 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 January 2015.
  5. "Musharraf's Mother Says She Pushed Him in the Army Because of Sports". the original నుండి 16 February 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 February 2015.
  6. Wilson, John (2007). "General Pervez Musharraf— A Profile". The General and Jihad. Washington D.C.: Pentagon Press, 2007. ISBN 9780520244481.