పల్లెటూరు (సినిమా)
'పల్లెటూరు' తెలుగు చలన చిత్రం,1952 అక్టోబర్,16 న విడుదల.తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, సావిత్రి, సామర్ల వెంకట రంగారావు,నాగభూషణం ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.
| పల్లెటూరు (1952 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | టి.ప్రకాశరావు & పి.శివరామయ్య |
|---|---|
| రచన | సుంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కరరావు |
| తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, టి.జి. కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం |
| సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]నందమూరి తారక రామారావు_ చంద్రం
సావిత్రి_సుగుణ
టి.జి.కమలాదేవి_శాంత
సామర్ల వెంకట రంగారావు_గణపతి
తిక్కవరపు రమణారెడ్డి_శంకరం
నాగభూషణం_కొండయ్య
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి_లాయర్
చదలవాడ_సుబ్బయ్య
పెరుమాళ్ళు_పిచ్చయ్య
కోడూరి ఆచార్య_ సాంబయ్య
హేమలత_ అనసూయ
వసుంధర_ నాగులు
శేషమాంబ_ పిచ్చమ్మ
పద్మావతి_ సీతమ్మ
బేబీ కృష్ణవేణి_లలిత
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: తాతినేని ప్రకాశరావు, పి.శివరామయ్య
రచన: సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు
గీత రచయితలు: శ్రీరంగం శ్రీనివాసరావు, వి.కృష్ణ, వాసిరెడ్డి, సుంకర
సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం: ఘంటసాల,మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, మోపర్తి సీతారామారావు, పుండరీకాక్షయ్య, బి.గోపాలం, వక్కలంక సరళ, సంగీతరావు, పి.లీల, టి.జి.కమలాదేవి, రాజేశ్వరి, బేబీ కృష్ణవేణి
చిత్రానువాదం: టి ప్రకాశరావు, ఎం.ఎస్.చౌదరి
ఛాయా గ్రహణం: అజయకర్ విఠల్
కూర్పు: నటరాజ మోదలియార్
నిర్వాహకులు: ఎం.ఎస్.చౌదరి, ఆర్.డి.ప్రసాద్
నిర్మాత: పి.శివరామయ్య
నిర్మాణ సంస్థ: పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల: 16:10:1952.
పాటలు
[మార్చు]1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాకా ఈ పాటను ప్రచారం కోసం విస్తృతంగా వినియోగించారు.
- ఆ మనసులోన ఆ చూపులోన పరుగులెత్తే మృదుల - ఘంటసాల , సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర రావు.
- ఆ సంక్రాంతికి ఈ సంక్రాంతికి ఎంత విభేదమో - ఘంటసాల, ఎం. ఎస్. రామారావు కోరస్ , సుంకర, వాసిరెడ్డి
- ఆంధ్రుడా లేవరా ఆంధ్రుడా బిరాన లేవరా - ఘంటసాల , మాధవపెద్ది, పిఠాపురం , పుండరీకాక్షయ్య, బి. గోపాలం,సంగీత రావు బృందం , రచన: సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర రావు.
- ఆపదల పాలైతివా అపనిందలకు గురిఐతివా అల్పుడేదో వాగెనని - ఘంటసాల , రచన: సుంకర, వాసిరెడ్డి
- ఆశ నిరాశై పోయినది నా ఆశ నిరాశై పోయినది నా కలలన్ని కల్లలాయెనా - పి. లీల
- ఓ మిఠారి దిల్ కఠారి నన్ను చేరవే ఓ వయారి - ఘంటసాల, టి.జి. కమలదేవి , రచన: సుంకర , వాసిరెడ్డి.
- కోరినదిస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు నా కోరిక తీరుస్తాడు అన్నయ్య - రాజేశ్వరి
- చెయెత్తి జైకొట్టు తెలుగోడా - ఘంటసాల , మాధవపెద్ది, ఎం ఎస్ రామారావు, సంగీతరావు, వక్కలంక సరళ బృందం రచన: వి. శ్రీకృష్ణ
- దేశసేవకుల హృదయం నవనీత తుల్యమాహృదయం హృదయం - పి.లీల
- పొలాల నన్నీ హలాలదున్ని - ఘంటసాల, ఎం. ఎస్. రామారావు, పిఠాపురం,మాధవపెద్ది , రచన: శ్రీ శ్రీ .
- రామహరే శ్రీరామహరే రామహరే యని పలుకవె - ఘంటసాల బృందం , రచన: సుంకర, వాసిరెడ్డి
- రాజునురా నేరాజునురా నా సరసున నీవెవడెవురా - పి. లీల, రాజేశ్వరి
- వచ్చిందోయి సంక్రాంతి విచ్చెనోయి తనకాంతి - టి.జి.కమలదేవి, ఎం. ఎస్. రామారావు, ఘంటసాల, రచన: సుంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కర రావు
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)