పల్లె గూటికి పండగొచ్చింది
స్వరూపం
పల్లె గూటికి పండగొచ్చింది | |
---|---|
దర్శకత్వం | కంచరాన తిరుమలరావు |
స్క్రీన్ ప్లే | కంచరాన తిరుమలరావు |
నిర్మాత | కంచరాన లక్ష్మీ |
తారాగణం | రోహిత్ కృష్ణ నిఖిత సుమన్ సాయి కుమార్ సాయాజీ షిండే హేమంత్ గుజ్జూరు |
ఛాయాగ్రహణం | రవి.టి |
సంగీతం | సింధు కే ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | దివ్య తేజస్విని ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2022 ఫిబ్రవరి 18 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పల్లె గూటికి పండగొచ్చింది 2022లో విడుదలైన తెలుగు సినిమా.[1] కె. ప్రవీణ్ సమర్పణలో దివ్య తేజస్విని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్యలక్ష్మీ[2] నిర్మించిన ఈ సినిమాకు తిరుమలరావు దర్శకత్వం వహించాడు. రోహిత్ కృష్ణ, సంతోష్, నిఖిత, హర్షిత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- రోహిత్ కృష్ణ
- సంతోష్
- నిఖిత
- హర్షిత
- హేమంత్ గుజ్జూరు
- సుమన్
- సాయి కుమార్
- సాయాజీ షిండే
- రఘు బాబు
- అన్నపూర్ణ
- జబర్దస్త్ రాజమౌళి
- జబర్దస్త్ అప్పారావు
- రఘు
- గుండు మురళి
- జగదీశ్వరి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: దివ్య తేజస్విని ప్రొడక్షన్స్
- నిర్మాత: కె రాజ్యలక్ష్మీ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కంచరాన తిరుమలరావు
- సంగీతం: సింధు కే ప్రసాద్
- సినిమాటోగ్రఫీ: రవి.టి
- పోస్ట్ ప్రొడక్షన్: డిజి క్వెస్ట్
మూలాలు
[మార్చు]- ↑ Nava Telangana (10 January 2022). "పల్లె గూటికి పండగొచ్చింది". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
- ↑ Andhrajyothy (9 January 2022). "సీనియర్ నటి రాజ్యలక్ష్మీ తనయుడు హీరోగా 'పల్లె గూటికి పండగొచ్చింది'". Archived from the original on 2022-01-09. Retrieved 9 January 2022.
- ↑ V6 Velugu (17 February 2022). "ఒకేరోజు రిలీజ్ కానున్న 13 సినిమాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)