పసుపులేటి మల్లికార్జునరావు
స్వరూపం
పసుపులేటి మల్లికార్జునరావు | |
---|---|
జననం | పసుపులేటి మల్లికార్జునరావు మే 5, 1944 ఖమ్మం, తెలంగాణ |
నివాస ప్రాంతం | ఖమ్మం, తెలంగాణ |
వృత్తి | కవి, కథ రచయిత |
పసుపులేటి మల్లికార్జునరావు (జననం: మే 5, 1944) కవి, కథ రచయిత.[1]
బాల్యం
[మార్చు]పసుపులేటి మల్లికార్జునరావు 1944 మే 5 న ఖమ్మం జిల్లాలో జన్మించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]వీరి మెదటి కథ నా స్మృతి పథంలో. సూమారుగా 80 కథలు, నాటికలు రచించాడు.
రచనలు
[మార్చు]ఇతని రచనలు ఆంధ్రజ్యోతి, జ్యోతి, కృష్ణా పత్రిక, పుస్తకప్రపంచం తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
కథ సంపుటాలు
[మార్చు]- నా స్పూర్తి పథంలో
- సమాంతర రేఖలు
- ఉక్కుపిడికిలి
- ఉదయం
- పక్షులు
- భూమికి నిచ్చెనలో
కథలు
[మార్చు]- అత్తయ్య ఆదరణ
- నాస్మ్రతి పధంలో అమరజీవి
- మధు చుక్కాని
- మిమ్మల్ని ప్రేమించాను
- ఆంధ్ర మహాభారతము
- రెండవ మలుపు
- హత్య
- వీళ్లను ఎన్నుకోండి
- సమ్మె
- చలీ చీకటీ అమ్మాయి
- మెట్లు (అనువాదం)
- మనీ-షి పుస్తక ప్రపంచం
- జైకొట్టు తెలుగోడా...
- పాండోరాస్ బాక్స్
- సూపర్ హిట్
- వేమనరాయని పోరు
- జీవితం...
మూలాలు
[మార్చు]- ↑ పసుపులేటి మల్లికార్జునరావు. "పసుపులేటి మల్లికార్జునరావు". కథ నిలయం. Retrieved 25 September 2017.