పసుపుల (కర్నూలు)
స్వరూపం
| పసుపుల | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 15°46′25″N 78°04′20″E / 15.773489°N 78.072325°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | కర్నూలు |
| మండలం | కర్నూలు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | బోగ్గుల రాజు |
| జనాభా (2001) | |
| - మొత్తం | 4,332 |
| - పురుషుల సంఖ్య | 2,496 |
| - స్త్రీల సంఖ్య | 1,836 |
| - గృహాల సంఖ్య | 741 |
| పిన్ కోడ్ | 518004 |
| ఎస్.టి.డి కోడ్ | 08518 |
పసుపుల, కర్నూలు జిల్లా, కర్నూలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..
గ్రామప్రముఖులు
[మార్చు]మాజీ శాసన సభ్యులు కందుల రాంరెడ్డి సొంత ఊరు.
2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కోడుమూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచిన బొగ్గుల దస్తగిరి సొంత ఊరు.
విశేషాలు
[మార్చు]ఈ ఊరిలో మట్టి రంగు పసుపుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పిన రాయలసీమ విశ్వవిద్యాలయం ఈ గ్రామంలోనే ఉంది.