బొగ్గుల దస్తగిరి
స్వరూపం
| బొగ్గుల దస్తగిరి | |||
ఎమ్మెల్యే
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
| ముందు | జరదొడ్డి సుధాకర్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | కోడుమూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1985[1] పసుపుల గ్రామం, కర్నూలు గ్రామీణ మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| తల్లిదండ్రులు | బి. రాముడు | ||
| జీవిత భాగస్వామి | సుధారాణి | ||
| సంతానం | గౌతమ్ శివరామ్ , కార్తీక్ శివరామ్ | ||
| నివాసం | ఇంటి.నెం. 5-34, పసుపుల గ్రామం, కర్నూలు గ్రామీణ మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
బొగ్గుల దస్తగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కోడుమూరు నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (10 June 2024). "Majority of MLAs come under 51-60 age group, 13 MLAs below 40 years". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kodumur". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.