పాటిబండ్ల విజయలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాటిబండ్ల విజయలక్ష్మి తెలుగు రచయిత.

రచనలు[మార్చు]

Premakiritam.jpg

ఈమె వ్రాసిన ప్రేమ కిరీటం నవల అదే పేరుతో సినిమాగా వెలువడింది.

నవలలు[మార్చు]

Preamanandalahari.jpg
  1. ప్రేమానందలహరి
  2. ప్రేమకిరీటం

కథలు[మార్చు]

ఈమె వ్రాసిన కథలు వనిత, యువ, ఆంధ్రప్రభ, చతుర మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈమె వ్రాసిన కొన్ని కథలు:

  1. తెలిసిచేసిన పాపం
  2. మల్లి మనసు
  3. మాకు పెళ్లయింది
  4. మానవత మరణించింది
  5. రక్త సింధూరం
  6. సంధ్య