పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ జాబితాలో బీహార్ రాష్ట్ర హైకోర్టు అయిన పాట్నా హైకోర్టుకు ప్రస్తుత, గత ప్రధాన న్యాయమూర్తులు వివరాలు పొందుపర్చబడ్డాయి. భారత చట్టపరమైన అధికార పరిధిలో, భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నత న్యాయస్థానాలు రాజ్యాంగ న్యాయస్థానాలుగా స్థాపించబడ్డాయి.[1]

ప్రధాన న్యాయమూర్తి పేరు పదవీకాలం ప్రారంభం పదవీకాలం ముగింపు
కె. వినోద్ చంద్రన్ 2023 మార్చి 29 పదవిలో ఉన్నారు
సంజయ్ కరోల్ 2019 నవంబరు 11 2023 ఫిబ్రవరి 5
అమ్రేశ్వర్ ప్రతాప్ సాహి 2018 నవంబరు 17 2019 నవంబరు 10
ముఖేష్ షా 2018 ఆగస్టు 12 2018 నవంబరు 1
రాజేంద్ర మీనన్ 2017 మార్చి 15 2018 ఆగస్టు 8
ఇక్బాల్ అహ్మద్ అన్సారీ 2016 జూలై 29 2016 అక్టోబరు 28
ఎల్. నరసింహ రెడ్డి 2015 జనవరి 2 2015 జూలై 31
రేఖ మన్హర్‌లాల్ దోషిత్ 2010 జూన్ 21 2014 డిసెంబరు 12
దీపక్ మిశ్ర 2009 డిసెంబరు 23 2010 జూన్ 20
ప్రఫుల్ల కుమార్ మిశ్రా 2009 ఆగస్టు 12 2009 సెప్టెంబరు 16
ఆర్.ఎం. లోధా 2008 ఏప్రిల్ 13 2008 డిసెంబరు 16
రాజేష్ బలియా 2008 జనవరి 5 2008 మార్చి 3
డా. జె.ఎన్. భట్ 2005 జూలై 18 2007 అక్టోబరు 16
రవి ఎస్. ధావన్ 2000 జనవరి 25 2004 జూలై 22
బి.ఎం. లాల్ 1997 జూలై 9 1999 అక్టోబరు 6
డి.పి. వాధ్వా 1995 సెప్టెంబరు 29 1997 మార్చి 21
జి.పి. పట్నాయక్ 1995 మే 19 1995 సెప్టెంబరు 11
కె. వెంకటస్వామి 1994 సెప్టెంబరు 19 1995 మార్చి 6
కె. S. పరిపూర్ణన్ 1994 జనవరి 24 1994 జూన్ 11
బిమల్ చంద్ర బసక్ 1991 మార్చి 18 1994 అక్టోబరు 21
గంగాధర్ గణేష్ సోహాని 1989 అక్టోబరు 24 1990 డిసెంబరు 17
శుశీల్ కుమార్ ఝా 1989 అక్టోబరు 19 1989 అక్టోబరు 23
దీపక్ కుమార్ సేన్ 1988 మే 1 1989 మే 1
భగవతి ప్రసాద్ ఝా 1988 జనవరి 2 1988 జనవరి 2
సుర్జిత్ సింగ్ సంధావాలియా 1983 నవంబరు 29 1987 జూలై 27
కృష్ణ బల్లభ్ నారాయణ్ సింగ్ 1976 జూలై 19 1982 మార్చి 12
శ్యామ్ నందన్ ప్రసాద్ సింగ్ 1974 అక్టోబరు 3 1976 మే 1
నంద్ లాల్ ఉంట్వాలియా 1972 సెప్టెంబరు 29 1974 అక్టోబరు 3
ఉజ్జల్ నారాయణ్ సిన్హా 1970 సెప్టెంబరు 5 1972 సెప్టెంబరు 29
సతీష్ చంద్ర మిశ్రా 1968 నవంబరు 9 1970 సెప్టెంబరు 5
రామస్వామి లక్ష్మీ నరసింహన్ 1965 జనవరి 4 1968 ఆగస్టు 2
వైద్యనాథేర్ రామస్వామి 1956 ఏప్రిల్ 30 1965 జనవరి 4
సుధాన్సు కుమార్ దాస్ 1955 జనవరి 10 1956 ఏప్రిల్ 30
సయ్యద్ జాఫర్ ఇమామ్ 1953 సెప్టెంబరు 3 1955 జనవరి 10
డేవిడ్ ఎజ్రా రూబెన్ 1952 జూన్ 1 1953 సెప్టెంబరు 2
పండిట్ లక్ష్మీ కాంత్ ఝా 1950 ఏప్రిల్ 8 1952 జూన్ 1
సర్ హెర్బర్ట్ రిబ్టన్ మెరెడిత్ 1950 జనవరి 25 1950 ఏప్రిల్ 8
సర్ క్లిఫోర్డ్ మోన్మోహన్ అగర్వాలా 1948 జనవరి 9 1950 జనవరి 24
సర్ సయ్యద్ ఫజల్ అలీ 1943 జనవరి 19 1946 అక్టోబరు 14
సర్ ఆర్థర్ ట్రెవర్ హారీస్ 1938 అక్టోబరు 10 1943 జనవరి 19
సర్ కోర్ట్నీ టెరెల్ 1928 మార్చి 31 1938 మే 6
సర్ థామస్ ఫ్రెడ్రిక్ డాసన్ మిల్లర్ 1917 అక్టోబరు 31 1928 మార్చి 31
సర్ ఎడ్వర్డ్ మేనార్డ్ డెస్ చాంప్స్ చామియర్ 1916 మార్చి 1 1917 అక్టోబరు 30

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Retired Chief Justice". The High Court of Judicature at Patna. Archived from the original on 21 July 2011. Retrieved 2011-04-03.