Jump to content

పాపికొండలు (సినిమా 1986)

వికీపీడియా నుండి
పాపికొండలు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం జి. కృష్ణ
తారాగణం మోహన్ బాబు ,
వనితశ్రీ ,
అన్నపూర్ణ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ అమర పిక్చర్స్
భాష తెలుగు

పాపికొండలు 1986లో విడుదలైన తెలుగు సినిమా. అమర పిక్చర్స్ పతాకం కింద బోర శ్రీరాములు, బోర లక్ష్మణరావులు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు గవిని కృష్ణ దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, వనితశ్రీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • మోహన్ బాబు
  • వనితశ్రీ
  • దేవిక
  • శివప్రసాద్
  • శ్రీలక్ష్మి
  • మంజుల
  • జయలక్ష్మి
  • రాజా,
  • ప్రభాకర రెడ్డి,
  • గోకిన రామారావు
  • సిల్క్ స్మిత
  • అనురాధ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • డైలాగ్స్: ఎన్ఆర్ నంది
  • సాహిత్యం: కొంపెల్ల శివరాం
  • సంగీతం: చక్రవర్తి
  • సినిమాటోగ్రఫీ: గోపాల్
  • ఎడిటింగ్: పీసీ మోహన్
  • కళ: వెంకటేశ్వరరావు
  • సమర్పకుడు: కృష్ణ ప్రసాద్
  • నిర్మాతలు: బూర శ్రీరాములు, బూర లక్ష్మణరావు
  • దర్శకుడు: గవిని కృష్ణ మూర్తి
  • బ్యానర్: అమరా పిక్చర్స్
  • నేపథ్యగానమ్:జానకి, ఎస్.పి.శైలజ, జయచంద్రన్

మూలాలు

[మార్చు]
  1. "Papikondalu (1986)". Indiancine.ma. Retrieved 2025-03-22.

బాహ్య లంకెలు

[మార్చు]