పామిరెడ్డి శేషారెడ్డి,

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

[1]పామిరెడ్డి శేషారెడ్డి గారు, డోకిపర్రు వాస్తవ్యులు. వీరి తండ్రి రామయ్య. శేషారెడ్డి గారు, ఉప్పు సత్య్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నందుకు 16.7.30 న, ఆరు నెలల కఠినశిక్ష విధించబడింది. రాజమండ్రి, అలీపురం జైళ్ళలో శిక్ష ననుభవించారు. బందరులో శాసనోల్లంఘన ఉద్యమకాలంలో పికెటింగ్ చేశారు. 17.3.32న లాఠీ చార్జీకి గురయ్యారు. వీరు తరువాతి కాలంలో, వడాలి గ్రామ మునసబుగా 18 సంవత్సరాలు పనిచేసారు.

  1. సుధీర్ రెడ్డి, పామిరెడ్డి (2021). మా చెట్టు నీడ, అసలేం జరిగింది. కస్తూరి విజయం. pp. ఆనుభందం - 4. ISBN 978-93-5445-095-2.