పారికల్సిటోల్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(1R,3R,7E,17β)-17-[(1R,2E,4S)-5-hydroxy-1,4,5-trimethylhex-2-en-1-yl]-9,10-secoestra-5,7-diene-1,3-diol | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Zemplar |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a682335 |
ప్రెగ్నన్సీ వర్గం | C (AU) C (US) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) POM (UK) ℞-only (US) |
Routes | Oral, Intravenous |
Pharmacokinetic data | |
Bioavailability | 72%[1] |
Protein binding | 99.8%[1] |
మెటాబాలిజం | Hepatic[1] |
అర్థ జీవిత కాలం | 14-20 hours[1] |
Excretion | Faeces (74%), urine (16%)[1] |
Identifiers | |
CAS number | 131918-61-1 |
ATC code | H05BX02 |
PubChem | CID 5281104 |
IUPHAR ligand | 2791 |
DrugBank | DB00910 |
ChemSpider | 4444552 |
UNII | 6702D36OG5 |
KEGG | D00930 |
ChEBI | CHEBI:7931 |
ChEMBL | CHEMBL1200622 |
Synonyms | (1R,3S)-5-[2-[(1R,3aR,7aS)-1-[(2R,5S)-6-hydroxy-5,6-dimethyl-3E-hepten-2-yl]-7a-methyl-2,3,3a,5,6,7-hexahydro-1H-inden-4-ylidene]ethylidene]-cyclohexane-1,3-diol |
Chemical data | |
Formula | C27H44O3 |
| |
(what is this?) (verify) |
జెంప్లర్ అనే వాణిజ్య పేరుతో విక్రయించబడే పారికల్సిటోల్, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి కారణంగా హైపర్‌పారాథైరాయిడిజమ్‌ను నివారించడానికి మరియు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ఔషధం.[2] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[2]
సాధారణ దుష్ప్రభావాలు అతిసారం, అలెర్జీ ప్రతిచర్యలు, వికారం, తలనొప్పి, నిద్రలో ఇబ్బంది.[3] ఇతర దుష్ప్రభావాలలో అధిక కాల్షియం, అల్యూమినియం విషపూరితం ఉండవచ్చు.[3] గర్భధారణ సమయంలో ఉపయోగించడం గురించి ఆందోళనలు ఉన్నాయి.[2] ఇది కాల్సిట్రియోల్ ఒక రూపం, ఇది విటమిన్ డి క్రియాశీల రకం.[3]
పారికల్సిటోల్ 1989లో పేటెంట్ పొందింది. 1998లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[4] ఇది సాధారణ ఔషధంగా అందుబాటులో ఉంది.[3] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 1 మైక్రోగ్రామ్ యొక్క 28 మోతాదుల ధర NHSకి దాదాపు £70[2] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం సుమారు 100 అమెరికన్ డాలర్లు.[5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;MSR
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 2.0 2.1 2.2 2.3 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1137. ISBN 978-0857114105.
- ↑ 3.0 3.1 3.2 3.3 "Paricalcitol Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 27 February 2021. Retrieved 26 October 2021.
- ↑ Fischer, Jnos; Ganellin, C. Robin (2006). Analogue-based Drug Discovery (in ఇంగ్లీష్). John Wiley & Sons. p. 452. ISBN 9783527607495. Archived from the original on 2021-01-22. Retrieved 2021-03-18.
- ↑ "Paricalcitol Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 10 August 2020. Retrieved 26 October 2021.