Jump to content

పిట్టల దొర

వికీపీడియా నుండి
పిట్టల దొర
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం సానా యాదిరెడ్డి
తారాగణం ఆలీ,
ఇంద్రజ
కూర్పు కె.రమేష్
నిర్మాణ సంస్థ సానా క్రియెషన్స్
భాష తెలుగు

పిట్టల దొర 1996 జూన్ 21న విడుదలైన తెలుగు సినిమా. సనా క్రియేషన్స్ పతాకం క్రింద భాగ్యలక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు సానా యాదిరెడ్డి దర్శకత్వం వహించాడు. ఆలీ, ఇంద్రజ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమణి భరధ్వాజ్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: సానా యాదిరెడ్డి
  • స్టూడియో: సానా క్రియేషన్స్
  • నిర్మాత: భాగ్యలక్ష్మి;
  • స్వరకర్త: రమణి భరత్వాజ్
  • సమర్పణ: టి.రాజు
  • కథ: జి.వి.అమరేశ్వరరావు
  • మాటలు: ఎల్.బి.శ్రీరామ్
  • పాటలు: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్,వాసుదేవరెడ్డి
  • ఛాయా గ్రహణం: కె.రాజేంద్రప్రసాద్
  • గాయనీ గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, మనో, అనురాధ శ్రీరామ్, ప్రణయ్ కుమార్, సారంగపాణి, విజయలక్ష్మి, రమణి భరద్వాజ్, మణి కిరణ్, సుజాత

పాటలు

[మార్చు]
  • గింత కూరుంటెయ్యమ్మో, గింత బువ్వుంటేయమ్మో (పొలిశెట్టి లింగయ్య)
  • నేనే పిట్టలదొరని, గానం: మనో
  • అమ్మా అమ్మా, గానం: ప్రణయ్ కుమార్
  • అయ్యో బాబోయ్, గానం. మనో, అనురాధ శ్రీరామ్
  • రావే వయ్యారి, గానం.సారంగపాణి, విజయలక్ష్మి కోరస్
  • రావే రావే, గానం. రమణి భరద్వాజ్, మణికిరణ్
  • జాలీగా అలా, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల .

మూలాలు

[మార్చు]
  1. "Pittala Dora (1996)". Indiancine.ma. Retrieved 2025-05-10.

బాహ్య లంకెలు

[మార్చు]