పిట్టుకోటిరెడ్డిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"పిట్టుకోటిరెడ్డిపాలెం" గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 309., ఎస్.టి.డి.కోడ్ = 08648. [1]

పిట్టుకోటిరెడ్డిపాలెం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522 309
ఎస్.టి.డి కోడ్ 08648

ఈ గ్రామం రాంభొట్లవారిపాలెం గ్రామానికి శివారు గ్రామం.

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ గుడారంకమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయములో, 2014, జూన్-22, ఆదివారం నాడు, అమ్మవారి ఐదురోజుల వార్షిక కొలువులు ముగింపు సందర్భంగా, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించారు. గ్రామస్థులు మొక్కులు తీర్చుకున్నారు. [1]
  2. శ్రీ రామాలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నివహించెదరు. [2]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]