పిడుగు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
పిడుగు అంటే ఆకాశములో సహజసిద్ధముగా ఉత్పన్నమయిన విద్యుత్‌పాతము. పిడుగును ఇంగ్లీషులో Thunderbolt అంటారు. మేఘాలు ఢీ కొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు అని, శబ్దాన్ని ఉరుము అని, ఉత్పన్నమయిన విద్యుత్తును పిడుగు అని అంటారు.
ప్రమాదాలు
[మార్చు]పిడుగు పడిన కొన్ని చోట్ల ప్రమాదాలు సంభవిస్తాయి.
మెరుపుకడ్డీలు
[మార్చు]ఎత్తైన భవనాలు, సినిమాహాలు వంటి నిర్మాణాలలో మెరుపుకడ్డీలు అమర్చడం ద్వారా విద్యుత్ ప్రవాహంను నేరుగా భూమిలోనికి పంపిస్తారు.
పిల్లలు భయపడకుండా
[మార్చు]ఉరుము ఉరిమినపుడు అర్జునా, ఫల్గుణా, కిరిటీ ..... అని అనప్పుడు పిడుగు దూరంగా పడుతుందని పిల్లలకు పెద్దలు ధైర్యం చెబుతారు.[ఆధారం చూపాలి]
ఇవి కూడా చూడండి
[మార్చు]