పియల్ విజేతుంగే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పియల్ విజేతుంగే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పియల్ కశ్యప విజేతుంగే
పుట్టిన తేదీ (1971-08-06) 1971 ఆగస్టు 6 (వయసు 52)
బాదుల్లా, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుస్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 58)1993 ఆగస్టు 25 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1990–1994సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్
1995–1996Bloomfield Cricket and Athletic Club
1998Moors Sports Club
2002Kandy Cricket Club
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 65
చేసిన పరుగులు 10 541
బ్యాటింగు సగటు 5.00 11.27
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 10 52
వేసిన బంతులు 312 9,559
వికెట్లు 2 161
బౌలింగు సగటు 59.00 30.47
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1
అత్యుత్తమ బౌలింగు 1/58 7/51
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 24/–
మూలం: ESPNcricinfo, 2017 ఏప్రిల్ 11

పియల్ కశ్యప విజేతుంగే, శ్రీలంక మాజీ క్రికెటర్.[1] 1993 ఆగస్టు 25 - 30 వరకు మొరటువాలో దక్షిణాఫ్రికా జట్టుతో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు.[2]

జననం[మార్చు]

పియల్ కశ్యప విజేతుంగే 1971, ఆగస్టు 6న శ్రీలంకలోని బాదుల్లాలో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం[మార్చు]

అంతర్జాతీయ మైదానంలో విజయవంతం కానప్పటికీ, దేశీయ క్రికెట్ లో చురుకైన పాత్ర పోషించాడు. 65 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 161 వికెట్లు కూడా తీసుకున్నాడు.

శ్రీలంక జాతీయ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. అక్కడ రంగనా హెరాత్, తరిందు కౌశల్, దిల్రువాన్ పెరీరా వంటి అంతర్జాతీయ ఆటగాళ్ళకు శిక్షణ ఇచ్చాడు.[4]

మూలాలు[మార్చు]

  1. "Piyal Wijetunge Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
  2. "SL vs SA, South Africa tour of Sri Lanka 1993, 1st Test at Moratuwa, August 25 - 30, 1993 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
  3. "Piyal Wijetunge Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
  4. Ugra, Sharda (12 October 2017). "The man preparing Sri Lanka for life after Herath". ESPNcricinfo. Retrieved 2023-08-21.

బాహ్య లింకులు[మార్చు]