పియా సేన్‌గుప్తా
స్వరూపం
పియా సేన్‌గుప్తా | |
---|---|
జననం | 1969, జూన్ 9 |
వృత్తి | సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | చోరే చోరే మస్తుతో భాయ్ (2005)[1] ప్రతిద్వాండి (2010) |
జీవిత భాగస్వామి | అనూప్ సేన్‌గుప్తా |
పిల్లలు | బోనీ సేన్‌గుప్తా (కుమారుడు) |
పియా సేన్‌గుప్తా, బెంగాలీ సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రి.[2] పియా తొలిసారిగా 1985లో సుఖేన్ దాస్ దర్శకత్వం వహించిన మిలన్ తిథి సినిమాలో నటించింది. [3]
జననం, విద్య
[మార్చు]పియా 1969, జూన్ 9న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది. పియా తండ్రి సుఖేన్ దాస్ సినిమా నటుడు, దర్శకుడు. పియా కమలా బాలికల పాఠశాల నుండి పాఠశాల విద్యను పూర్తిచేసి, కోల్‌కతాలోని జోగోమయా దేవి కళాశాల నుండి పట్టభద్రురాలైంది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]దర్శకుడు అనూప్ సేన్‌గుప్తాతో పియా వివాహం జరిగింది. వారి కుమారుడు బోనీ సేన్‌గుప్తా కూడా నటుడు.
సినిమాలు
[మార్చు]నటిగా
[మార్చు]నిర్మాతగా
[మార్చు]- మహాగురు (2007)
- దాదర్ ఆదేశ్ (2005)
మూలాలు
[మార్చు]- ↑ "Top movies of Piya Sengupta". gomolo.com. Archived from the original on 2019-12-23. Retrieved 2022-01-13.
- ↑ "Piya Sengupta movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2022-01-13. Retrieved 2022-01-13.
- ↑ "Milan-Tithi (1985) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2022-01-20. Retrieved 2022-01-13.
- ↑ "Piya Sengupta pics". gomolo.com. Archived from the original on 2016-03-04. Retrieved 2022-01-13.
- ↑ "Piya Sengupta actress". moviebuff.com. Retrieved 2022-01-13.
- ↑ "Songs of Piya Sengupta". gomolo.com. Archived from the original on 2019-12-05. Retrieved 2022-01-13.
- ↑ "Piya Sengupta celebritie". nthwall.com. Retrieved 2022-01-13.[permanent dead link]
- ↑ "Piya Sengupta". movies.com.pk. Retrieved 2022-01-13.[permanent dead link]
- ↑ "Filmography of Piya Sengupta". gomolo.com. Archived from the original on 2012-03-16. Retrieved 2022-01-13.