పిల్లి (అయోమయ నివృత్తి)
Appearance
పిల్లి కార్నివోరా క్రమానికి చెందిన చిన్న క్షీరదము, పెంపుడు జంతువు.
- పిల్లి చేప, ఒక రకమైన పిల్లి లాగా మీసాలున్న చేప.
- చెవుల పిల్లి, కుందేలు వలె కనిపించే క్షీరదాలు.
- పునుగు పిల్లి, ఒక రకమైన జంతువు.
- పిల్లి సుభాష్ చంద్ర బోస్, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు.