పీ.వీ.వీ. లక్ష్మి
స్వరూపం
పీ.వీ.వీ. లక్ష్మి | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||
జననం | విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం[1] | 1974 నవంబరు 8||||||||||||||
నివాసము | హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||||||||||||||
ఎత్తు | 1.7 మీ. (5 అ. 7 అం.)[2] | ||||||||||||||
దేశం | భారతదేశం | ||||||||||||||
వాటం | కుడి | ||||||||||||||
మెడల్ రికార్డు
|
పండిముక్కల వెంకట వరలక్ష్మి భారతదేశానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె 8 సార్లు భారత జాతీయ చాంపియన్. లక్ష్మి 1996 అట్లాంటా ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించి, 1998లో కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించింది.
సాధించిన విజయాలు
[మార్చు]ఐ బి ఎఫ్ ఇంటర్నేషనల్
[మార్చు]సంవత్సరం | టోర్నమెంట్ | ప్రత్యర్థి | స్కోర్ | ఫలితం |
---|---|---|---|---|
1999 | ఇండియా ఇంటర్నేషనల్ | బి. ఆర్. మీనాక్షి | 11–7, 4–11, 10–13 | వెండి పతకం - రన్నరప్ |
వ్యక్తిగత జీవితం
[మార్చు]పీ.వీ.వీ. లక్ష్మి పుల్లెల గోపీచంద్ ని 5 జూన్ 2002న వివాహం చేసుకుంది.[3] వారికీ ఇద్దరు పిల్లలు గాయత్రి & విష్ణు ఉన్నారు. గాయత్రి 2015లో అండర్ - 13 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్,[4] కుమారుడు విష్ణు గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఆమె ప్రస్తుతం తన భర్తతో కలిసి గోపీచంద్ అకాడమీ నిర్వహణ చూస్తుంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Shridharan, J. r (4 January 2012). "Under her watchful eye". Thehindu.com. Retrieved 17 November 2021.
- ↑ "Pulella Gopichand". Sports Reference. Archived from the original on 18 April 2020. Retrieved 6 March 2016.
- ↑ Rediff (5 June 2002). "Gopichand to wed PVV Lakshmi". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
- ↑ Deccan Chronicle (29 June 2018). "Badminton in her blood" (in ఇంగ్లీష్). Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
- ↑ Sakshi (19 August 2016). "'గోపీచంద్ అకాడమీకి వచ్చి వెళ్లిపోయారు'". Sakshi. Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.