పుట్లూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పుట్లూరు శాసనసభ నియోజకవర్గం, అనంతపురం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1955లో ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం, 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దై ఇతర నియోజకవర్గాలలో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 పుట్లూరు తరిమెల నాగిరెడ్డి పు సి.పి.ఐ 21081 తరిమెల రామచంద్రారెడ్డి పు కాంగ్రేసు 20131
1955 పుట్లూరు తరిమెల రామచంద్రారెడ్డి పు కాంగ్రేసు 18622 తరిమెల నాగిరెడ్డి పు సి.పి.ఐ 17317

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 174.