పుణ్యవతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుణ్యవతి
(1967 తెలుగు సినిమా)
TeluguFilm Punyavathi.jpg
దర్శకత్వం వి. దాదా మిరాశి
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణకుమారి,
శోభన్ బాబు,
ఎస్.వి. రంగారావు,
భానుమతి, <br
సంగీతం యస్.హేమాంబరధరావు
నిర్మాణ సంస్థ వాసు స్టూడియోస్
భాష తెలుగు

పుణ్యవతి 1967, నవంబర్ 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. వి. దాదా మిరాశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, కృష్ణకుమారి, శోభన్ బాబు, ఎస్.వి. రంగారావు, భానుమతి తదితరులు నటించారు.[1]

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
ఎంత సొగసుగా ఉన్నావు, ఎలా ఒదిగిపోతున్నావు ఔననక, కాదనక, కౌగిలిలో దాగున్నావు సి.నారాయణరెడ్డి ఘంటసాల ఘంటసాల, పి.సుశీల
పెదవులపైన సంగీతం, హృదయములోన పరితాపం సెగలై రగిలే నా బ్రతుకే చివరికి పాడెను ఈ గీతం సి.నారాయణరెడ్డి ఘంటసాల ఘంటసాల
మనసు పాడింది సన్నాయి పాట కనులు ముకుళించగా, తనువు పులకించగా గగనమే పూల తలంబ్రాలు కురిపించగా సి.నారాయణరెడ్డి ఘంటసాల ఘంటసాల, పి.సుశీల

మూలాలు[మార్చు]

  1. ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (5 November 1967). "పుణ్యవతి చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 1 November 2017.[permanent dead link]
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
"https://te.wikipedia.org/w/index.php?title=పుణ్యవతి&oldid=3433944" నుండి వెలికితీశారు