పురీషనాళం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
పురీషనాళము (Rectum) పెద్ద ప్రేగులో చివరగా మలము నిలువచేయబడు ప్రదేశము. ఇది మానవులలో 12 సె.మీ. పొడుగుంటుంది.
- కొన్ని మాత్రలు ఇందులో ఉంచి వైద్యం చేసే పద్ధతి.
- వ్యాధినిర్ధారణలో వేలుతో లోపల పరీక్షచేయడము ఒక పద్ధతి.
- బాగా చిన్నపిల్లలలో శరీర ఉష్ణోగ్రత కొలవడానికి ఇదొక మార్గము.