పులివెందుల రెవెన్యూ డివిజను
స్వరూపం
పులివెందుల రెవెన్యూ డివిజను | |
|---|---|
వైఎస్ఆర్ కడప జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు పటం | |
| దేశం | |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | వైఎస్ఆర్ కడప జిల్లా |
| స్థాపన | 2021 డిసెంబరు 21 |
| Founded by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
| ప్రధాన కార్యాలయం | పులివెందుల |
| కాల మండలం | UTC+05:30 (IST) |
పులివెందుల రెవెన్యూ డివిజను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్ఆర్ కడప జిల్లాలోని పరిపాలనా విభాగం.[1] జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి.[2]
డివిజను లోని మండలాలు
[మార్చు]ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి.
- సింహాద్రిపురం మండలం
- లింగాల మండలం
- తొండూరు మండలం
- పులివెందుల మండలం
- వేముల మండలం
- వేంపల్లె మండలం
- చక్రాయపేట మండలం
- వీరపునాయునిపల్లె మండలం
మూలాలు
[మార్చు]- ↑ "ఏపీలో కొత్తగా మరో 2 రెవెన్యూ డివిజన్లు, పలుచోట్ల మార్పులు.. నోటిఫికేషన్ జారీ". Samayam Telugu. Retrieved 2026-02-04.
- ↑ "వారికి గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు". Sakshi. 2022-06-29. Retrieved 2022-09-14.