పుల్ల కార్తీక్
పుల్ల కార్తీక్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2017 - | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | జగిత్యాల, జగిత్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | 1967 జూన్ 4||
తల్లిదండ్రులు | ఒగ్గు హనుమంతు, పోచమల్లమ్మ | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ |
పుల్ల కార్తీక్ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్గా 1882 జులై 65న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1][2]
పుల్ల కార్తీక్ 1967 జూన్ 4న తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, జగిత్యాలలో ఒగ్గు హనుమంతు, పోచమల్లమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో పాఠశాల విద్య, ఇంటర్ పూర్తి చేసి,ఉస్మానియా యూనివర్సిటీ నుండి డిగ్రీ, పీజీ, లా, ఎల్‌ఎం ను పూర్తి చేశాడు.[3]
వృత్తి జీవితం
[మార్చు]పుల్ల కార్తీక్ ఎల్‌ఎం పూర్తి చేసి 1996 మార్చి 27న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి 2015లో ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ ప్రభుత్వ న్యాయవాదిగా, 2017లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యాడు. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 జులై 25న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[4] 2024లో గ్రూప్ 1 మెయిన్స్ కి అర్హత సాధించారు, TGPSC అభ్యర్థుల తరపున వాయిదా ఉద్యమం నడిపించారు.
2 ఆగస్టు 16న హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ సమక్షంలో న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించాడు.[5] అత్యద్భుతమైన వీరిని సుప్రీంకోర్టు ప్రధానన్యయమూర్తి గా అతి త్వరలో నియమించాలని యావత్ తెలంగాణసమాజం కోరుకొంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (26 July 2022). "హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జిలు". Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
- ↑ Eenadu (26 July 2022). "హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు". Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
- ↑ Sakshi (26 July 2022). "హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జీలు!". Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
- ↑ Andhra Jyothy (25 July 2022). "తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
- ↑ telugu, NT News (2022-08-16). "హైకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణం". Namasthe Telangana. Archived from the original on 2022-08-16. Retrieved 2022-08-16.