Jump to content

పూజకు పనికిరాని పువ్వు

వికీపీడియా నుండి
(పూజకు పనికిరాని పూవు నుండి దారిమార్పు చెందింది)
పూజకు పనికిరాని పూవు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.మోహన్ గాంధీ
నిర్మాణం రామోజీరావు
కథ కాశీ విశ్వనాధ్
తారాగణం తులసి,
హరిప్రసాద్ ,
ప్రమీల
సంగీతం చక్రవర్తి
సంభాషణలు కాశీ విశ్వనాధ్
ఛాయాగ్రహణం డి. ప్రసాద్ బాబు
కూర్పు గౌతమ్ రాజు
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

పూజకు పనికిరాణి పువ్వు 1986 డిసెంబరు 25న విడుదలైన తెలుగు సినిమా. ఉషాకిరణ్ మూవీస్ పతాకం కింద రామోజీరావు నిర్మించిన ఈ సినిమాకు ఎ.మోహన్ గాంధీ దర్శకత్వం వహించాడు. తులసి, శేఖర్ సుమన్, హరిప్రసాద్, ప్రమీళ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • తులసి
  • శేఖర్ సుమన్
  • నూతన్ ప్రసాద్
  • చలపతి రావు
  • కోట శ్రీనివాసరావు
  • వై.విజయ
  • రాజ్యలక్ష్మి
  • ప్రమీల
  • బందుమాధవి
  • జయశీల
  • హీరా
  • శ్యామల
  • నజీరా
  • మహీజా
  • శిల్ప
  • రేఖ
  • దుర్గ
  • హరిప్రసాద్
  • సాక్షి రంగారావు
  • కె.కె.శర్మ
  • భీమరాజు
  • ఎస్.ఆర్.రాజు
  • బాలాజీ
  • పొట్టి ప్రసాద్
  • సి.హెచ్.కృష్ణమూర్తి
  • భీమేశ్వరరావు
  • మిఠాయి చిట్టి
  • మాస్టర్ శ్రీనివాస్
  • చిడతల అప్పారావు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • పాటలు: వేటూరి సుందరమామమూర్తి
  • నేపథ్యగానం: ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • మేకప్: హరివాలి
  • కేశాలంకరణ: ఎం.అప్పారావు
  • దుస్తులు: బి.కొండయ్య
  • నృత్యాలు: శేషు
  • కళ: భాస్కరరావు
  • ఎడిటింగ్: గౌతంరాజు
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: డి.ప్రసాద్ బాబు
  • సంగీతం: చక్రవర్తి
  • నిర్మాణం: బాపినీడు
  • నిర్మాణ-నిర్వహణ: అట్లూరి రామారావు
  • నిర్మాత: రామోజీరావు
  • స్క్రీన్ ప్లే-దర్శకత్వం : ఎ.మోహన్ గాంధీ

మూలాలు

[మార్చు]
  1. "Poojaku Panikirani Puvvu (1986)". Indiancine.ma. Retrieved 2023-08-09.

బాహ్య లంకెలు

[మార్చు]