పూజా సింగ్
Appearance
పూజా సింగ్ | |
---|---|
జననం | జంషెడ్‌పూర్, భారతదేశం | 1990 జనవరి 8
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | కపిల్ చట్టానీ
(m. 2017; div. 2021) |
పూజా సింగ్ (జననం 1990 జనవరి 8) ఒక భారతీయ టెలివిజన్ నటి, దియా ఔర్ బాతీ హమ్ లో ఎమిలీ రతి, శక్తి అస్తిత్వ కే ఎహ్సాస్ కీ లో రవి సింగ్ పాత్రలకు ప్రసిద్ధి చెందింది, ఈ రెండూ కూడా ఎక్కువ కాలం నడుస్తున్న భారతీయ టెలివిషన్ షోలలో స్థానం పొందాయి.[2][3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె 2017లో కెనడాకు చెందిన తన ప్రియుడు కపిల్ చట్టానీని వివాహం చేసుకుంది. అయితే, 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత, ఆమె ససురాల్ సిమర్ కా 2 ఫేమ్ నటుడు కరణ్ శర్మను 2024 మార్చి 30న వివాహం చేసుకుంది.[4]
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | ధారావాహిక | పాత్ర |
---|---|---|
2011 | కామెడీ సర్కస్ కా నయా దౌర్ | పోటీదారు |
2012 | ఆస్మాన్ సే ఆగే | పూనమ్ శర్మ |
సావ్దాన్ ఇండియా | మిలోనీ గైక్వాడ్ | |
2013 | ఆజ్ కీ హౌస్ వైఫ్ హై... సబ్ జాంతి హై | జూలీ చతుర్వేది |
2013–2016 | దియా ఔర్ బాతీ హమ్ | ఎమిలీ డిసౌజా రతి |
2014–2015 | ఫ్రెండ్స్: కండీషన్స్ అప్లై | ఇషా చావ్లా |
2017 | దిల్ సే దిల్ తక్ | ఫోరం భానుశాలి |
క్రైమ్ పెట్రోల్ | సంగీతా దాస్ | |
2018 | సాత్ ఫెరో కి హేరా ఫెరీ | లాజ్మీన్ "లాజో" సింగ్ |
2018–2021 | శక్తి అస్తిత్వ కే ఎహసాస్ కీ | రవి సింగ్ |
2020–2021 | అయే మేరే హమ్సాఫర్ | దివ్య కొఠారి |
2022 | బన్ని చౌ హోమ్ డెలివరీ | అల్పనా |
2023 | తేరే ఇష్క్ మే ఘయాల్ | మాలిని |
స్వరాజ్ | దుర్గా భాబీ |
మూలాలు
[మార్చు][[వర్గం:1990 జననాలు]
- ↑ "Diya Aur Baati Hum actress Pooja Singh breaks news of her divorce from Kapil Chattani". 18 January 2024. Retrieved 18 March 2024.
- ↑ Tandon, Saloni (6 September 2013). "I would definitely do 'Bigg Boss': Pooja Singh". Times of India. Retrieved 1 September 2022.
- ↑ Tandon, Saloni (24 August 2013). "Bhabho's terror in real life too?". Times of India. Retrieved 1 September 2022.
- ↑ "Pooja Singh and Karan Sharma to tie knots soon". ABP News. 15 March 2024. Retrieved 18 March 2024.