పూనెం రామచంద్రయ్య
Appearance
పూనెం రామచంద్రయ్య | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1978 - 1983 | |||
ముందు | కామారం రామయ్య | ||
---|---|---|---|
తరువాత | ఊకే అబ్బయ్య | ||
నియోజకవర్గం | బూర్గంపాడు | ||
ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్
| |||
పదవీ కాలం 1982 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1930 కోయగూడెం, టేకులపల్లి మండలం, [భద్రాద్రి జిల్లా | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ |
పూనెం రామచంద్రయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బూర్గంపాడు శాసనసభ నియోజకవర్గం నుండి 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (7 November 2023). "టేకులపల్లి చట్టసభల చుట్టం". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
- ↑ Eenadu (8 November 2023). "శాసనసభ వయా జిల్లా పరిషత్". Archived from the original on 18 November 2023. Retrieved 18 November 2023.