పెంకిఘటం
Jump to navigation
Jump to search
పెంకిఘటం (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎన్.సి.చక్రవర్తి |
---|---|
తారాగణం | రాధిక, మేనక, మోహన్ |
సంగీతం | శ్యామ్, ఎ.ఎ.రాజ్ |
నిర్మాణ సంస్థ | నాగమోహినీ ఎంటర్‌ప్రైజస్ |
భాష | తెలుగు |
పెంకిఘటం 1983, జూలై 8వ తేదీన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. నాగమోహిని ఎంటర్ ప్రైజెస్ పతాకంపై యార్లగడ్డ రమేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.సి.చక్రవర్తి దర్శకత్వం వహించాడు. ఇది ఇనియవలే వా అనే తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్. ఈ చిత్రానికి ఎస్.వసంతకుమార్ సంభాషణలు వ్రాయగా గోపి గీతరచన గావించాడు.[1] ఈ సినిమాను యార్లగడ్డ రమేష్ బాబు తన తండ్రి యార్లగడ్డ రంగనాయకులకు అంకితం ఇచ్చాడు.
నటవర్గం
[మార్చు]- రాధిక
- మేనక
- మోహన్
- రాజేష్
- వై.జి.మహేంద్రన్
- శివ చందర్
- వెన్నిరాడై మూర్తి
- మేనక
- సిల్క్ స్మిత
- సచ్చు
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే: ఎ.వీరప్పన్
- మాటలు: ఎన్.వసంతకుమార్
- గీతాలు: గోపి
- సంగీతం: శ్యామ్, ఎ.ఎ.రాజ్
- కూర్పు:జి. చంద్రశేఖర్ రెడ్డి
- నిర్మాత: వై.రమేష్ బాబు
- దర్శకుడు: ఎన్.సి.చక్రవర్తి
- సమర్పణ: వై.రామకోటేశ్వరరావు
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, ప్రకాశరావు
- నృత్యం: తంగప్పన్, సుందరం
- స్టిల్స్: సుబాసుందరం
- కెమేరా: టి.రాజ్ గోపాల్
మూలాలు
[మార్చు]- ↑ "Penki Ghatam (1983)". Indiancine.ma. Retrieved 2021-06-02.