Jump to content

పెండ్లి పిలుపు (సినిమా)

వికీపీడియా నుండి

పెండ్లి పిలుపు చిత్రం1961 మే 5 విడుదల. ఆమంచర్ల శేషగిరిరావు దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, దేవిక, పసుపులేటి కన్నాంబ , రేలంగి,ముఖ్య తారాగణంతో విడుదలైన ఈ చిత్రానికి సంగీతం కె.ప్రసాదరావు సమకూర్చారు .

పెండ్లి పిలుపు
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆమంచర్ల శేషగిరిరావు
తారాగణం ఎన్.టి.రామారావు,
దేవిక,
కన్నాంబ,
రేలంగి
నిర్మాణ సంస్థ డి.బి.ఎన్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]
  • నందమూరి తారక రామారావు_మధు
  • దేవిక_ రాధ
  • రేలంగి వెంకట్రామయ్య_భగవానులు
  • చిలకలపూడి సీతారామాంజనేయులు_లాయర్ రంగనాధం
  • పేకేటి శివరాం_నిత్యానందo
  • కె వి.ఎస్.శర్మ_శివరావు
  • పసుపులేటి కన్నాంబ_ అనసూయమ్మ
  • సూర్యకాంతం_సింహాచలం
  • గిరిజ: బాల
  • హేమలత_శివరావు భార్య
  • నిర్మలమ్మ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఆమంచర్ల శేషగిరిరావు
  • సంగీతం: కె.ప్రసాదరావు
  • మాటలు: ఆచార్య ఆత్రేయ
  • పాటలు: ఆరుద్ర, శ్రీరంగం శ్రీనివాసరావు
  • నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, జిక్కి, శిష్ట్లా జానకి, ప్రతివాది భయంకర శ్రీనివాస్, పులపాక సుశీల
  • ఛాయా గ్రహణం: బుల్ బుల్
  • ఎడిటింగ్: ఎన్.ఎస్.ప్రకాశం
  • నిర్మాత: దినవతి భాస్కర నారాయణ
  • నిర్మాణ సంస్థ: డి బి ఎన్.ప్రొడక్షన్స్
  • విడుదల:05:05:1961.

పాటలు

[మార్చు]
  1. ఇది రేయీ కాదోయీ గోపాలకా నడి వీధి ఇది చాలు చాలరా - జిక్కి, ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ
  2. ఏమని పిలవాలి నిన్నేమని పిలవాలి - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ
  3. చక్కనివాడే దొరికేడు టక్కరి రాధకు చెలికాడు - జిక్కి బృందం - రచన: శ్రీశ్రీ
  4. తెలుసుకో ఓ ఓ జవరాలా అలుకతో నో నో అనుటేల - పి.బి.శ్రీనివాస్ - రచన: శ్రీశ్రీ
  5. నాలోని అనురాగమంతా లోలోన అణగారునేమో ప్రియురాలి - ఘంటసాల - రచన: ఆరుద్ర
  6. నిగనిగలాడే చిరునవ్వు పెదవులపైన రానివ్వు నీ - మాధవపెద్ది, ఎస్. జానకి - రచన: ఆరుద్ర
  7. పాడవే రాధికా ఆరంభించిన ఈ రాగమునే ఆలపించవే - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ
  8. పున్నమి వెన్నెల మురిపించెనే పూచినా ఆశలు పులకించెనే - పి.సుశీల - రచన: ఆరుద్ర
  9. మారెను ప్రేమసుధా విషముగా నిరాశ మదిలో రేగెకదా - పి.సుశీల - రచన:


వనరులు

[మార్చు]