పెన్నా అహోబిలం బ్యాలన్సింగ్ రిజర్వాయర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయరు (PABR) ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లాలో పెన్నా నది మీద నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టు.[1][2][3][4][5] అనంతపురం నగరానికి పీఏబీఆర్ నుంచి తాగునీరు అందుతోంది. 10 టి.ఎం.సి ల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయరుకు ప్రధానంగా తుంగభద్ర డ్యామ్ నుండి తుంగభద్ర హై లెవల్ కెనాల్ ద్వారా నీరు వస్తుంది.[6] ఆనకట్ట స్థలంలో 20 మెగావాట్ల జలవిద్యుత్కేంద్రాన్ని కూడా నిర్మించారు.

2002 లో ప్రముఖ నీటిపారుదల ఇంజనీరు కె. శ్రీరామకృష్ణయ్య మరణించిన తరువాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థం పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయరు పేరును "డా. కె. శ్రీరామకృష్ణయ్య పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయరు" గా మార్చింది.

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Archive News". The Hindu. 2006-01-14. Archived from the original on 2006-01-16. Retrieved 2016-12-01.
  2. "Archive News". The Hindu. 2011-02-04. Archived from the original on 2011-02-09. Retrieved 2016-12-01.
  3. "Archive News". The Hindu. 2010-03-14. Archived from the original on 2010-03-24. Retrieved 2016-12-01.
  4. "Archive News". The Hindu. 2011-01-01. Archived from the original on 2013-10-23. Retrieved 2016-12-01.
  5. "Archive News". The Hindu. 2010-08-12. Archived from the original on 2010-08-16. Retrieved 2016-12-01.
  6. "PennaI Ahobilam (Dr._K.S.P.A.B.R.) dam, CWC WRIS data". Archived from the original on 13 అక్టోబరు 2016. Retrieved 9 May 2013.