పెళ్లి మీద పెళ్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళి మీద పెళ్ళి
(1959 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం జె.వి.రమణమూర్తి,
కృష్ణ కుమారి,
జయశ్రీ,
మీనాకుమారి,
చలం,
మిక్కిలినేని
సంగీతం రాజన్ - నాగేంద్ర
నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పెళ్ళి మీద పెళ్ళి 1959 నవంబరు 8న విడుదలైన తెలుగు సినిమా. విఠల్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద బి.విఠలాచార్య నిర్మించిన ఈ సినిమాకు బి. విఠలాచార్య దర్శకత్వం వహించాడు. టి.కృష్ణ కుమారి, మీనా కుమారి, జె.వి.రమణ మూర్తి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజన్-నాగేంద్ర సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • నిర్మాత: బి. విఠలచార్య;
 • ఛాయాగ్రాహకుడు: ఎస్.కె. వరదరాజన్;
 • ఎడిటర్: జి. విశ్వనాథన్;
 • స్వరకర్త: రాజన్-నాగేంద్ర;
 • గేయ రచయిత: జి. కృష్ణ మూర్తి
 • సమర్పించినవారు: B.L.A. సెట్టి;
 • కథ: బి.వి.ఆచార్య;
 • సంభాషణ: జి. కృష్ణ మూర్తి
 • గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీలా, ఎస్.జానకి, టి.ఎస్. బాగవతి, నాగేందర్, పి.బి. శ్రీనివాస్
 • ఆర్ట్ డైరెక్టర్: బి.సి. బాబు;
 • డాన్స్ డైరెక్టర్: పసుమర్తి కృష్ణ మూర్తి

పాటలు[మార్చు]

 • కనులనే కలిపి కలతను నిలిపి
 • ప్రియతమా .. అందీ అందకపోయే ఆటలేలా
 • మదిలో మెదిలే మరులేలా
 • అదరక బెదరక నువ్వు పదవమ్మ , ఘంటసాల , రచన:జీ . కృష్ణమూర్తి .

మూలాలు[మార్చు]

 1. "Pelli Meedha Pelli (1959)". Indiancine.ma. Retrieved 2021-04-15.

బాహ్య లంకెలు[మార్చు]