పేడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పేడ [ pēḍa ] లేదా పెండ pēḍa. తెలుగు n. The dung of cattle. గోమయము అనగా ఆవు పేడ. The dung of any animal. గేదె పేడ, గొర్రె పేడ. The word రెట్ట is used for the dung of fish or birds, as చేపరెట్ట or పక్షిరెట్ట; and లద్దె for the dung of horses or elephants, as గుర్రిపు లద్దె or ఏనుగు లద్దె. పేడగువ్వ pēḍa-guvva. n. A species of pigeon. పేడ పురుగు pēḍa-purugu. n. A beetle. పేడ నీళ్లు, పేణ్ణీళ్లు or పేన్నీళ్లు pēḍa-nīḷḷu. n. Water in which cowdung is dissolved.

భారతదేశంలోని పల్లెలలో పేడతో పిడకలను చేసి వాటిని వంటచెరకుగా వినియోగిస్తారు. పేడను నీటిలో కలిపి తయారుచేసిన పేడనీళ్ళు ఇంటి ముందు జల్లి అలుకుతారు. దానిపై ముగ్గులు వేస్తారు.

ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా పేడ నుండి గోబర్ గ్యాస్ ను తయారుచేస్తున్నారు. దీని మూలంగా వంట వాయువుగా ఉపయోగించే ద్రవీకృత పెట్రోలియం వాయువు ను ఆదా చేయవచ్చును.

"https://te.wikipedia.org/w/index.php?title=పేడ&oldid=3184620" నుండి వెలికితీశారు